Trump: బైడెన్ పై ట్రంప్ ఆగ్రహం..! 1 d ago
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తన పదవి చివరి సమయాల్లో తీసుకున్న నిర్ణయాలు, చర్యలతో పాలనను, అధికార బదిలీని కష్టతరం చేశారని అధ్యక్షుడు అయిన ట్రంప్ ఆరోపించారు. తాను అధికారం స్వీకరించడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. "న్యాయవ్యవస్థలో ఇలాంటి పరిణామాలు మునుపెన్నడూ జరగలేదని, అర్ధం లేని ఉత్తర్వులు ఇచ్చి గ్రీన్ న్యూ స్కామ్, మార్గాలలో ప్రభుత్వ డబ్బును వృథా చేస్తున్నారని" ట్రంప్ మండిపడ్డారు.